




.jpg)




Mulkanoor Praja Granthalayam
సమాజంలో అసమానతలు తగ్గాలన్నా.. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలన్నా... విద్యతోనే సాధ్యమని నమ్మి, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడపాలని, యువతలో నిగూఢంగానున్న అద్భుతమైన శ క్తి సామర్థ్యాలను వెలికి తీసి, కుటుంబానికి, సమాజానికి గొప్ప మానవవనరులను అందించాలనే ఈమహా యజ్ఞంలో మాకు లభించిన సప్త నిధులు ఇవి..
ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రంథాలయం పేద , దిగువ మధ్య తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సహాయపడేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో యువతను పుస్తకాల వైపు నడిపించి విజ్ఞానం అందించే లక్ష్యంతో ఏర్పాటైంది.
ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ కథల పోటీ 2026